ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ముఖ్యమంత్రితో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవం మొదలైంది. ఆ తర్వాత మిగతా వారు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు.

No comments:
Post a Comment