![]() |
Add caption |
సమ్మర్ వెకేషన్ పిక్స్ ను పోస్టు చేసి ఫాలోయర్లలో జలసీని పుట్టించేస్తోంది విద్యాబాలన్. ఈ బాలీవుడ్ నటీమణి తన బీచ్ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రమ్ లో పోస్టు చేసింది. అది కూడా హాట్ హాట్ గా కనిపిస్తూ విద్యాబాలన్ ఫొటోలను పోస్టు చేసింది.
''having fun in the sun'' అంటూ విద్యాబాలన్ ఒక క్యాప్షన్ పెట్టింది. మరో ఫొటోకు ''Joy... Alive... Happy... Fun in the sun... Pure joy.''
అంటూ ఈ నటీమణి ట్యాగ్ చేసింది. ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్స్ లో నటించింది విద్యాబాలన్. ఆ సినిమాలు రెండూ డిజాస్టర్స్ గా మిగిలాయి. బాలీవుడ్ లో ఈ మధ్య కాలంఓ విద్యా బాలన్ కొంత బ్రేక్ తీసుకున్నట్టుగా ఉంది.
No comments:
Post a Comment