సాదాసీదాగా సినిమా చూడ్డానికి థియేటర్కు వచ్చిన రజనీ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, December 09, 2018

సాదాసీదాగా సినిమా చూడ్డానికి థియేటర్కు వచ్చిన రజనీ!


వారం క్రితమే విడదలై రికార్డులు సృష్టిస్తున్న రజనీకాంత్ సినిమా 2.0. భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాను చూసేందుకు సూపర్స్టార్ రజనీకాంత్ తన మనవళ్లతో కలిసి చెన్నైలోని ఓ థియేటర్ వచ్చారు. తన భార్య లతా రజనీకాంత్‌, మనువళ్లతో కలిసి 2.0 సినిమాను చూశారు. సాధారణ ప్రేక్షకుడిలా తన సినిమాను తానే చూస్తున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad