బాలయ్య బాబు ఎవరో తెలియదు: నాగబాబు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, December 09, 2018

బాలయ్య బాబు ఎవరో తెలియదు: నాగబాబు


నందమూరి బాలకృష్ణపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్ అవుతున్నాయి. ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో బాలయ్యబాబు ఎవరో తెలియదని ఆయన సమాధానమిచ్చారు. నేరము-శిక్ష సినిమాలో కృష్ణతో కలిసి నటించిన సీనియర్ నటుడు బాలయ్య గురించి తెలుసుకానీ ఈ బాలయ్య గురించి తెలియదన్నారు. బాలయ్య గారు అంటే నందమూరి బాలకృష్ణ అని చెప్పినప్పటకీ ఆయనెవరో తెలియదని నాగబాబు కుండబద్ధలు కొట్టినట్లు సమాధానమిచ్చారు. దీంతో ఈ అంశాన్ని పొడగించదలచుకోవట్లేదని యాంకర్ ముగించి మరో ప్రశ్నకు వెళ్లిపోయారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad