తెలంగాణ జన సమితి నేతకు చెందిన రెండు కోట్లు స్వాధీనం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, December 05, 2018

తెలంగాణ జన సమితి నేతకు చెందిన రెండు కోట్లు స్వాధీనం!


వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట మండలం సిద్దార్థ నగర్‌లోని ఓ ఇంట్లో బుధవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు చేసి భారీ ఎత్తున నగదును పట్టుకున్నారు. సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం ఉన్న ఈ డబ్బు వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి తెలంగాణ జన సమితి అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ పగిడపాటి దేవయ్యకు చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఇంట్లో వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబందించిన వివిధ గ్రామాల పేర్లతో చిట్టీలు లభ్యమయ్యాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad