కోహ్లీ, పైన్ వార్! స్టంప్స్‌ మైక్‌లో రికార్డైన వాయిస్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, December 17, 2018

కోహ్లీ, పైన్ వార్! స్టంప్స్‌ మైక్‌లో రికార్డైన వాయిస్!


పెర్త్‌లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆసీస్‌ కెప్టెన్‌ టీమ్‌ పైన్‌తో నోరుజారాడు. చాలా సార్లు ఔటవ్వకుండా తప్పించుకుంటున్న పైన్‌ దగ్గరకు వెళ్లి ఇలా ఆడితే సిరీస్‌ 2-0గా మారుతుందని అని హెచ్చరించాడు. దీనికి పైన్‌.. ముందైతే బ్యాటింగ్‌ రావాలి కదా బిగ్‌హెడ్‌‌ అంటూ కోహ్లికి కౌంటర్ ఇచ్చాడు. ఇవి స్టంప్స్‌ మైక్‌లో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad