ఏపీలో 1051 పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 22, 2018

ఏపీలో 1051 పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు

1051 panchayat secretary posts in andhra pradesh

1051 పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ జారీ విడుదల చేసింది. డిసెంబర్ 27 నుంచి జనవరి 19 వరకు ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 2019 ఏప్రిల్‌ 21న ప్రిలిమినరీ పరీక్ష, ఆగస్టు 2న మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad