ఆర్‌ఆర్‌ఆర్‌లో ప్రియమణి..? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, December 03, 2018

ఆర్‌ఆర్‌ఆర్‌లో ప్రియమణి..?

Priyamani-Act-In-RRR-Movie
టాలీవుడ్‌లో ప్రతిస్టాత్మంగా తెరకెక్కుతున్న ఆర్‌ ఆర్‌ ఆ సినిమాలో ప్రముఖ హీరోయిన్‌ ప్రియమణి నటించనున్నారట. ఈ మేరకు దర్శకుడు రాజమౌళి ప్రియమణిని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. కథ విన్న ఆమె ఎంతో ఎగ్జైట్‌ అయ్యారట. త్వరలోనే నిర్ణయం చెబతానని చెప్పారట. ఇక ఈ సినిమా విషయానికి వస్తే హైదరాబాద్‌ శివార్లలో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో యాక్షన్‌ ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా కోసం చరణ్‌, తారక్‌ కొత్త లుక్‌లో సిద్ధమయ్యారు. ప్రముఖ బాలీవుడ్‌ స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad