హరీష్‌ రావుకు షాక్‌.. కేసు నమోదు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 01, 2018

హరీష్‌ రావుకు షాక్‌.. కేసు నమోదు

Election-Commission-Files-Case-On-Harish-Rao
తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావుకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి షాక్‌ ఇచ్చారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఆయనపై కేసు నమోదైంది. అక్టోబర్‌ 30న నిర్వహించిన ఆర్యవైశ్యుల సభకు హాజరైన హరీష్‌రావు విరాళాలు సేకరించినట్లుగా ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఈసీ ఆదేశాలతో సిద్దిపేట వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మంత్రి హరీశ్‌రావుపై ఫిర్యాదు చేశారు. 125ఆర్పీ, 188ఐపీసీ సెక్షన్ల కింద మంత్రి హరీశ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad