ఛాన్స్‌ ఇస్తే ఓపెనింగ్‌ చేస్తా..! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 01, 2018

ఛాన్స్‌ ఇస్తే ఓపెనింగ్‌ చేస్తా..!

Iam-Ready-To-Opening-Batting-In-Aus-Series-Hanuma-Vihari
అవకాశం ఇస్తే ఓపెనింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని యువ టెస్ట్‌ ప్లేయర్‌ హనుమ విహారి అన్నాడు. ఆడిన ఒక మ్యాచ్‌లోనే తన సత్తా ప్రపంచానికి చాటాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సన్నాహక మ్యాచ్‌లోను రాణించాడు. ఈ సందర్భంగా విహారి మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌ పర్యటనలో ప్రతి సీనియర్‌ ఆటగాడు తనకు సహకరించినట్లు తెలిపాడు. ఆస్ట్రేలియాలో ఆడేందుకు అవసరమైన ప్రతిదీ నేర్చుకుంటున్నాని, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. కెప్టెన్‌ కోహ్లీ ఎక్కడ చెబితే అక్కడ బ్యాటింగ్‌ చేసేందుకు రెడీ అన్నాడు. తనపై నమ్మకం ఉంచిన కోహ్లీకి ధన్యవాదాలు తెలిపాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad