కోహ్లీ గురించి డేవిడ్‌ గోవెర్‌ ఎమన్నాడంటే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 01, 2018

కోహ్లీ గురించి డేవిడ్‌ గోవెర్‌ ఎమన్నాడంటే..

David-Gower-About-Test-Cricket
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో టెస్టు క్రికెట్‌భవిష్యత్తుపై నమ్మకం కలుగుతోందని ఇంగ్లాండ్‌ మాజీ సారథి డేవిడ్‌ గోవెర్‌ అన్నారు. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ కైవసం చేసుకొంటే సుదీర్ఘ ఫార్మాట్‌కు పూర్వపు శోభ వస్తుందన్నాడు. ఐపీఎల్‌, టీ20 లీగులతో టెస్టు క్రికెట్‌ను చూసేవారి సంఖ్య తగ్గిపోతోందన్నాడు. కోహ్లీ చెబితే ఎంతో మంది వింటారని, టెస్టు క్రికెట్‌ను ఆస్వాదిస్తారని డేవిడ్‌ అభిప్రాయపడ్డాడు. ఒకప్పుడు వెస్టిండీస్‌ టెస్టు క్రికెట్‌కు పెట్టింది పేరని, ఇప్పుడక్కడ ఈ ఫార్మాట్‌కు ప్రధాన్యం తగ్గిందన్నాడు. కరీబియన్‌ దీవుల్లో టెస్టు క్రికెట్‌ పునరుజ్జీవం చెందడం చాలా కష్టమని గోవెర్‌ వెల్లడించాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad