నోరుజారిన బాబు! షాక్ గురైన కార్యకర్తలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, December 02, 2018

నోరుజారిన బాబు! షాక్ గురైన కార్యకర్తలు!


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గం మహాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన నందమూరి సుహాసినికి మద్ధతుగా చంద్రబాబు, బాలకృష్ణ రోడ్ షోలు నిర్వహించారు. ప్రచారంలో చంద్రబాబు నోరుజారి కాంగ్రెస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. దాంతో అక్కడున్న కార్యకర్తలు, మహాకూటమి నేతలు షాక్ కు గురయ్యారు. వెంటనే నాలుక కర్చుకున్న చంద్రబాబు బీజేపీ అని బుకాయించి బయటపడ్డాడనుకోండీ! అయితే ఇప్పుడు ఆ విషయాన్ని కేసీఆర్ చేవేళ్ల ప్రజాశీర్వాద సభలో ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో బాబు నోరుజారిన వీడియో వైరల్ అవుతోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad