రాహుల్‌పై బీజేపీ ఫిర్యాదు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, December 07, 2018

రాహుల్‌పై బీజేపీ ఫిర్యాదు

BJP Complaints Against Rahul Gandhi
కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీపై భారతీయ జనతా పార్టీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘింస్తూ కొన్ని పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర  సీఈవో రజత్‌కుమార్‌ను కలిసిన బీజేపీ సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డి ఫిర్యాదు చేశారు. రాహుల్‌ ఇంటర్వ్యూలను చెల్లింపు వార్తలుగా పరిగణించి, కోడ్‌ ఉల్లంఘించిన కాంగ్రెస్‌పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad