తెలంగాణ ఓటర్లకు రామ్‌చరణ్‌ రిక్వెస్ట్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, December 07, 2018

తెలంగాణ ఓటర్లకు రామ్‌చరణ్‌ రిక్వెస్ట్‌

Hero-Ram-Charan-Request-To-Voters
నేడు తెలంగాణ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో టాలీవుడ్‌ హీరో రామ్‌చరణ్‌ ఓటర్లకు ఓ రిక్వెస్ట్‌ చేశాడు. రాష్ట్ర ప్రజలు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అనివార్య కారణాలతో తాను తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేక పోతున్నానని, చాలా డిసప్పాంయిట్‌గా ఫీల్‌ అవుతున్నా అన్నారు. తనలా కాకుండా ప్రతి ఓటరూ తమ ఓటు హక్కు వినియోగించుకొలన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad