క్రికెటర్లు ఏంటి? టేబుల్ ఎక్కి డ్యాన్సు చేయడమేంటి? అనుకుంటున్నారా? అవును నిజమే. ఏదైనా మ్యాచ్ గెలిచిన తర్వాత క్రీడాకారులు డ్రెస్సింగ్ రూంలో సంబరాలు చేసుకోవడం సహజమే. అయితే అలాంటి ఓ సంఘటననే వీవీఎస్ లక్ష్మణ్.. తన ఆత్మ కథ 281 అండ్ బియాండ్ ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించాడు. 2008లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లందరూ టేబుల్‌పై నిలుచుని తమ అనుభవాల్ని పంచుకుని డ్యాన్స్ చేశారట. సచిన్, గంగూలీ మినహా కుంబ్లేతో సహా డాన్స్ చేశారంటూ లక్ష్మణ్ తెలిపాడు.

No comments:
Post a Comment