విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా టాక్సీవాలా రేపే విడుదల కానుంది. అయితే ఈ చిత్రం పైరసీ ఇప్పటికే ఇంటర్నెట్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాను దగ్గర్లోని థియేటర్లలో చూడాలని, పైరసీని ప్రోత్సహించొద్దని రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులను కోరాడు. చిత్ర యూనిట్, హీరో విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘అన్నా... ముందు మాకు సాహో అప్డేట్ ఇవ్వండన్నా’ అంటూ కామెంట్ పెట్టాడు.

No comments:
Post a Comment