ఆన్‌లైన్‌ బుకింగ్స్‌లో ర‌జ‌నీ రికార్డులు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 29, 2018

ఆన్‌లైన్‌ బుకింగ్స్‌లో ర‌జ‌నీ రికార్డులు!


రజనీ-శంకర్‌ కాంబినేషన్‌లో లైకా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘2.0’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6800 థియేటర్లలో పదివేల స్ర్కీన్ల‌పై ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇప్పుడు ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ద్వారా రికార్డులు సృష్టిస్తోంది.  పేటీఎమ్‌ ద్వారా 1.25 మిలియన్స్‌ టికెట్స్‌ అమ్ముడుపోగా బుక్‌మైషో ద్వారా దాదాపు పది లక్షల టికెట్లు సేల్ అయ్యాయ‌ని సమాచారం.

No comments:

Post a Comment

Post Bottom Ad