ఎయిరిండియా విమానానికి త‌ప్పిన ప్ర‌మాదం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 29, 2018

ఎయిరిండియా విమానానికి త‌ప్పిన ప్ర‌మాదం!

air-india-plane-hits-building-at-stockholm-airport-passengers-safe

స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఆర్లాండా విమానాశ్రయంలోని టర్మినల్‌ గోడను ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానం ఎడమ రెక్క  ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులున్నారు. గోడను ఢీకొట్టడంతో విమానం ఒక్కసారిగా కుదుపుకు గురైంది. అయితే వీరంతా సురక్షితంగా ఉన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad