పీఎస్‌ఎల్‌వీ సీ-43 ప్ర‌యోగం విజ‌య‌వంతం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 29, 2018

పీఎస్‌ఎల్‌వీ సీ-43 ప్ర‌యోగం విజ‌య‌వంతంశ్రీహ‌రికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ప్ర‌యోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-43 రాకెట్‌ నింగిలోకి విజ‌య‌వంతంగా దూసుకెళ్లింది. ఈ వాహననౌక 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగంలో 380 కిలోల హైసిస్‌ స్వదేశీ ఉపగ్రహంతో పాటు 261.5 కిలోల బరువు కలిగిన 8 దేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను సన్‌ సింక్రోనస్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. హైసిస్‌ ఐదేళ్ల పాటు భూ ఉపరితల పరిస్థితులను అధ్యయనం చేయనుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad