తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం గజ్వేల్లోని ఆర్డీలో కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఫాం-26తోపాటు తన ఆస్తులు కూడా వెల్లడించారు. కేసీఆర్ మొత్తం ఆస్తుల విలువ రూ. 22.60 కోట్లు ఉండగా మొత్తం రూ. 8.88 కోట్లు అప్పులు ఉన్నట్లు తెలిపారు. అయితే కొడుకు కేటీఆర్కు రూ. 82.82 లక్షలు, కోడలు శైలిమకు రూ.24.65లక్షలు అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు.

No comments:
Post a Comment