ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 12, 2018

ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

Ys-Jagan-Padayatra-Started-At-Payakapadu

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభమైంది. గత నెల 25న విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో ఆయనపై హత్యాయత్నం జరగడంతో పాదయాత్ర వాయిదా పడిన సంగతి తెలిసిందే.. చికిత్స అనంతరం 17 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న వైఎస్‌ జగన్‌ సోమవారం తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. ఈ మేరకు సోమవారం ఉదయం సాలూరు నియోజకవర్గం, పాయకపాడులో అశేషప్రజానీకం మధ్య జననేత పాదయాత్ర పునఃప్రారంభించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad