అల్లు అర్జున్‌ టీషర్ట్‌ ధర ఎంతో తెలుసా..? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 12, 2018

అల్లు అర్జున్‌ టీషర్ట్‌ ధర ఎంతో తెలుసా..?

Allu-Arjun-T-Shirt-Trending-In-Social-Media

తెలుగు హీరో అల్లు అర్జున్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. లేటెస్ట్‌ ట్రెండ్‌ను ఫాలో అవడంతో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన స్టైల్‌ గురించే మాట్లాడుకుంటారు. తాజాగా టాక్సీవాలా చిత్ర ప్రిరిలీజ్‌ వేడుకలకు హజరైన అల్లుఅర్జున్‌ కొత్త లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పడు అదికాస్తా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయింది. ఆయన వేసుకున్న టీషర్ట్‌ ఖరీద్‌ చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన వేసుకొచ్చిన గివెంచీ బ్రాండ్‌ టీషర్ట్‌ ఖరీదు ఏకంగా 65వేల రూపాయలు కావడమే ఇందుకు కారణం. దీనిపై సోషల్‌ మీడియాలో మెమెలు వైరల్‌ అవుతున్నాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad