దళపతి విజయ్ ‘సర్కార్’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లు వసూలు చేసింది. అంతేకాకుండా అమెరికాలో సైతం రూ.5 కోట్లు, యూకేలో రూ.4 కోట్లు వసూలు చేసిందట. ఎ.ఆర్. మురుగదాస్ ‘సర్కార్’ సినిమాకు దర్శకత్వం వహించారు. కీర్తి సురేశ్ కథానాయిక. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.

No comments:
Post a Comment