కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, November 11, 2018

కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

New-Ministers-In-Ap-Cabinet

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో ఆదివారం ఎన్‌ఎండీ ఫరూక్‌, కిడారి శ్రవణ్‌ కుమార్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా కిడారి శ్రవణ్‌, వైద్య, ఆరోగ్యశాఖ, మైనార్టీ వెల్ఫేర్‌ మంత్రిగా ఫరూక్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఫరూక్ తెలుగులో ప్రమాణం చేయగా, శ్రవణ్ ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యానంతరం ఆయన తనయుడు శ్రవణ్‌కుమార్‌కు కేబినెట్‌లో స్థానం కల్పించారు.  ఏ చట్ట సభల్లో సభ్యత్వం లేకుండా శ్రవణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన ఏ సభకు ప్రాతినిథ్యం వహించే అవకాశం లేదు.

No comments:

Post a Comment

Post Bottom Ad