నోట్‌6 ప్రో విడుదల - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 23, 2018

నోట్‌6 ప్రో విడుదల

Mi-launch-Note-6-Pro-In-India
ప్రముఖ చైనా మొబైల్‌ దిగ్గజం షావోమీ భారత్‌లో రెడ్‌మి నోట్‌ 6 ప్రో మోడల్‌ను గురువారం విడుదల చేసింది.  న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్‌మీ ఇండియా అధిపతి మను కుమార్‌ జైన్‌ ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. నోట్‌ 5 ప్రో తరహాలో నోట్‌ 6 ప్రో చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఐడీసీ లెక్కల ప్రకారం.. భారత్‌లోని స్మార్ట్‌ఫోన్‌ విపణిలో మధ్య శ్రేణి ధరల విభాగంలో ఎంఐ మొదటి స్థానంలో ఉందని ఈ స్థానాన్ని చేరుకొనేందుకు నోట్‌ 5 ప్రో ప్రధాన పాత్ర పోషించిందన్నారు. 4జీబీ+64జీబీ ధర రూ.13,999, 6జీబీ+64జీబీ ధర రూ.15,999 గా నిర్ణయించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad