కేసీఆర్‌ బయోపిక్‌ ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 13, 2018

కేసీఆర్‌ బయోపిక్‌ ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది

KCR-Biopic-First-Look-Released

తెలంగాణ పోరాట వీరుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌) బయోపిక్‌ ఉద్యమ సింహం ఫస్ట్‌ లుక్‌ సోమవారం విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి సినిమా పోస్టర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రంలో న‌ట‌రాజ‌న్ (గిల్లిరాజా), సూర్య‌, పి.ఆర్.విఠ‌ల్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ నెల 16న ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. రాజకీయాలకు అతీతంగా చిత్రాన్ని తెరకెక్కించినట్లు నిర్మాతలు తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad