అందుకే టెంపర్‌లో చేయలేదు: నారాయణమూర్తి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 13, 2018

అందుకే టెంపర్‌లో చేయలేదు: నారాయణమూర్తి

R-Narayana-Murthy-Responded-On-Temper-Movie-Character


టెంపర్‌ చిత్రంలో నటించకపోవడం వెనుక ఉన్న కారణాన్ని నారాయణమూర్తి ఎట్టకేలకు బయటకు చెప్పారు. ‘టెంపర్‌’ సినిమాలో ‘మూర్తి’ అనే కానిస్టేబుల్‌ పాత్రను ఆర్‌.నారాయణమూర్తితో చేయించాలని అనుకున్నారట. ఎన్టీఆర్‌ అడిగినా కూడా ఈ వేషం నేను వేయలేను. నన్ను మన్నించండి అంటూ తప్పుకున్నారట. జూనియర్‌ ఆర్టిస్ట్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి హీరో స్థాయికి ఎదిగిన తాను ఇంకో ఐదారేళ్లు సినిమాలు చేస్తానని అందుకే మళ్లీ నేను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేయకూడదని అనుకున్నారట. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు.

No comments:

Post a Comment

Post Bottom Ad