అందాల భామ సమంత, ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య గతేడాది ఇదే రోజున వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమంత ట్విట్టర్ లో సంతోషం వ్యక్తం చేసింది. 'నా జీవితంలో గొప్ప విషయమేమిటంటే ప్రతి రోజూ నీ కోసం ఇంటికి తిరిగొస్తున్నాను. నువ్వు (నాగచైతన్య) నా జీవితంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సందర్బంగా మాకు శుభాకాంక్షలు, మెసేజులు పంపిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మీ ప్రేమ మా పై ఎప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను' అంటూ సమంత ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఇటీవల హాలిడేకి వెళ్లినప్పుడు తన భర్త నాగచైతన్యతో కలసి తీసుకున్న ఫొటోను పోస్టు చేసింది.

No comments:
Post a Comment