మదనపల్లెలో సండడి చేసిన ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

మదనపల్లెలో సండడి చేసిన ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్


ఆర్ఎక్స్ 100 చిత్రంతో పరిచయమైంది.. బాలీవుడ్ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ఆ సినిమాలో కోరికతో రగిలిపోయే యువతిగా నటించి తన కోరికలు తీర్చుకుని హీరోని చంపించే పాత్రలో పాయల్ జీవించేసింది. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఆర్ఎక్స్ 100 సినిమా భారీ కలెక్షన్లు కొల్లగొట్టి మంచి విజయం సాధించడంతో అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. అంతేకాకుండా మొబైల్ షాపులు, వస్త్ర దుకాణాలను ఆవిష్కరిస్తూ రెండు చేతులా ఆర్జిస్తోంది.. ఈ భామ. తాజాగా ఆంధప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ భామ కనెక్ట్స్ మొబైల్ షాపును ప్రారంభించింది. స్లీవ్ లెస్ వైట్ లాంగ్ ప్రాక్ లో వచ్చిన ఈ సుందరిని చూడటానికి వచ్చినవారితో మదనపల్లె రోడ్లు కిక్కిరిశాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad