96 ఏళ్ల వయసులో అశ్కిన్కు భౌతిక శాస్త్రంలో నోబెల్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

96 ఏళ్ల వయసులో అశ్కిన్కు భౌతిక శాస్త్రంలో నోబెల్!


అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆర్థర్ అశ్కిన్ 96 ఏళ్ల వయసులో అతిపెద్ద వయసులో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తిగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. లేజర్ రీసెర్చ్ పై ఆయనకు మంగళవారం ప్రదానం చేసిన భౌతిక శాస్త్రం విభాగంలో ఈ నోబెల్ బహుమతి దక్కింది. 90 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి సాధించిన ఆర్థిక శాస్త్ర వేత్త దివంగత లియోనిడ్ హుర్విక్జ్ రికార్డును అశ్కిన్ చెరిపివేశారు. భౌతిక శాస్త్ర విభాగంలో 88 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి అందుకున్న అతి పెద్ద వయస్కుడైన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త రేమండ్ డేవిస్.

No comments:

Post a Comment

Post Bottom Ad