ప్రపంచశాంతికి శాంతి, సహనం, అహింసను బోధించిన మహాత్ముడి స్ఫూర్తిదాయక జీవితానికి గుర్తింపుగా ఆయనకు అమెరికా కాంగ్రెస్ అత్యున్నత పౌర పురస్కారం ప్రతిష్టాత్మక ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’ను ఇవ్వనుంది. ఈ దిశగా అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో తీర్మానం ప్రవేశపెట్టారు.
No comments:
Post a Comment