చరణ్‌ సినిమాకు కొత్త సినిమాటోగ్రాఫర్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 24, 2018

చరణ్‌ సినిమాకు కొత్త సినిమాటోగ్రాఫర్‌

బోయపాటి శ్రీను,  రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం నుంచి సినిమాటో గ్రాఫర్‌ రిషీ పంజాబీ తప్పు​కున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్‌తో వచ్చిన మనస్పర్ధలతోనే ఆయన తప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస‍్తున్నాయి.  ఇకపై జరగబోయే షూటింగ్‌ కోసం ఆర్థర్‌ విల్సన్‌ను తీసుకున్నారట.  టాకీ పార్ట్‌తో పాటు పాటలకు విల‍్సన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటివరకూ ఈ చిత్రానికి టైటిల్‌ అనౌన్స్‌ చేయలేదు.

No comments:

Post a Comment

Post Bottom Ad