మరోసారి గొప్పతనం చాటుకున్న బ్రహ్మిణి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 24, 2018

మరోసారి గొప్పతనం చాటుకున్న బ్రహ్మిణి

నారా బ్రహ్మిణి మంచి మనసు చాటుకున్నారు.  వరుస తుఫాన్లతో సతమతమౌతున్న శ్రీకాకుళంను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఇటీవల రూ.60 లక్షలు విరాళంగా ఇచ్చిన ఆమె ఇప్పుడు మరో 11గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఆమెపై ప్రశంశ జల్లు కురుస్తోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad