తండ్రి అంత్యక్రియలకు కొన్ని గంటల ముందు పుట్టిన బిడ్డ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 24, 2018

తండ్రి అంత్యక్రియలకు కొన్ని గంటల ముందు పుట్టిన బిడ్డ!


జమ్మూ కశ్మీర్‌లో ఆదివారం పాకిస్తాన్‌ చొరబాటుదారుల చేతిలో హత్యకు గురైన సైనికుడు రంజిత్‌ సింగ్‌ భుత్యాల్‌ భార్య ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తన కూతురు కూడా తండ్రిలాగే సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నానంది. మంగళవారం తండ్రి అంత్యక్రియలకు కొన్ని గంటలకు ముందే ఈ కూతురు జన్మించింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad