వెయ్యి రూపాయలు దానం చేసిన నరేంద్ర మోదీ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 24, 2018

వెయ్యి రూపాయలు దానం చేసిన నరేంద్ర మోదీ!


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం బీజేపీకి వెయ్యిరూపాయలు డొనేట్‌ చేశారు. నరేంద్ర మోదీ యాప్‌ ద్వారా చేసిన ఈ డొనేషన్‌ స్లిప్‌ను ఆయన ట్వీటర్‌లో షేర్‌ చేశారు. అందరూ ఈ డ్రైవ్‌ నిర్వహించాలని కోరారు. పారదర్శకత సందేశాన్ని దేశమంతా చాటాలని సూచించారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు సీనియర్‌ నాయకులందరూ పార్టీకి డొనేట్‌ చేసిన రశీదులను ట్వీట్టర్‌లో షేర్‌ చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad