ఆధార్ కార్డుల రాజ్యాంగ చెల్లుబాటుపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు నేపథ్యంలో యూఐడీఏఐ.. ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో దేశవ్యాప్తంగా ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిలో ఆధార్ నమోదు, అప్డేట్ సేవలను అందిస్తారు. ఆన్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని సంబంధిత పత్రాలతో నిర్దిష్ట తేదీ, సమయంలో హాజరై అవసరమైన సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆధార్‌ను బ్యాంకింగ్, మొబైల్ సేవలు, స్కూల్ అడ్మిషన్లకు తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు తెలిపిన సంగతి తెలిసిందే.

No comments:
Post a Comment