అంబానీ ఇంట్లో మొదలైన పెళ్లి వేడుకలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 31, 2018

అంబానీ ఇంట్లో మొదలైన పెళ్లి వేడుకలు!


ముఖేష్‌ అంబానీ కూతురు ఇషా అంబానీ, పిరమాల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ల ఎంగేజ్‌మెంట్‌ సెప్టెంబర్‌లో ఇటలీలోని లేక్‌ కోమోలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో వివాహ సంబరాలు జరుగనున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాలు ఇప్పటివరకు తేదీని ప్రకటించనప్పటికీ, పెళ్లి పనులు మాత్రం ప్రారంభించారు. అంబానీ కుటుంబ సభ్యులు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయకుని ఆలయాన్ని సందిర్శించి వివాహ ఆహ్వాన పత్రికను వినాయకుని పాదాల చెంత ఉంచి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad