నవంబర్‌ 16న ‘టాక్సీ వాలా’ అమర్‌ అక్బర్‌ ఆంటొనీ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 31, 2018

నవంబర్‌ 16న ‘టాక్సీ వాలా’ అమర్‌ అక్బర్‌ ఆంటొనీ!


‘నోటా’ సినిమా పరాజయం తర్వాత సరికొత్త పాత్రతో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న సినిమా టాక్సీవాలా. ఇప్పటికే పలు వాయిదాల తర్వాత ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది.  విజయ్‌ ఫాలోయింగ్ నేపథ్యంతో టాక్సీవాలాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొంతకాలం నుంచి సరైన విజయాలకు దూరంగా ఉన్న ఇక మాస్‌ మహారాజ రవితేజ, డైరెక్టర్‌ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో అమర్‌ అక్బర్‌ ఆంటొని కూడా విడుదలకు సిద్ధమైంది. ఈ రెండు సినిమాలూ నవంబర్‌ 16న విడుదల కానుండడంతో ప్రేక్షకులకు పండగే. 

No comments:

Post a Comment

Post Bottom Ad