ఇటలీలో దీపికా పదుకొనే-రణ్వీర్ వివాహం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 23, 2018

ఇటలీలో దీపికా పదుకొనే-రణ్వీర్ వివాహం!

Deepika-Padukone-And-Ranveer-Singhs-Wedding

దీపికా పదుకొనే- రణ్వీర్ సింగ్లు నవంబరు 14, 15 తేదీల్లో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబరు 13న సంగీత్‌తో మొదలై మూడు రోజులపాటు పెళ్లి వేడుకలు జరుగనున్నాయి. అత్యంత కాస్ట్లీ హాలీడే స్పాట్‌ ఇటలీలోని లేక్ కోమో వీరి పెళ్లికి వేదిక కానుంది. ముఖేష్‌ అంబానీ కూతురు ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్‌ కూడా ఇక్కడే జరిగింది. ప్రకృతి సోయగాల నడుమ ఈ లేక్ ఉంది. పెళ్లికూతురు దీపికా ధరించే వస్త్రాలను ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ రూపొందించనున్నారు. సన్నిహితులు మాత్రమే హాజరవనున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad