మీటూ: డైరెక్టర్‌ను చెప్పుతో కొట్టిన ముంతాజ్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 23, 2018

మీటూ: డైరెక్టర్‌ను చెప్పుతో కొట్టిన ముంతాజ్!

Big-Boss-Fame-Mumtaj

దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్న మీటూ మూమెంట్ నేపథ్యంలో చాలా మంది నటీమణులు తమ చేదు అనుభవాలను వెల్లడిస్తున్నారు. ‘ఖుషీ’ ఫేం,  తమిళ బిగ్‌బాస్‌-2తో మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చిన ముంతాజ్ కూడా కెరీర్‌ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. తనతో తప్పుగా ప్రవర్తించినందుకు ఓ దర్శకుడిని చెప్పుతో కొట్టిన విషయాన్ని వెల్లడించింది. ఈ విషయం నడిగర్‌ సంఘం దృష్టికి తీసుకువెళ్లానని, సమస్యని పరిష్కరించారని చెప్పారు. తర్వాత మరో దర్శకుడు అడ్వాంటేజ్‌ తీసుకునే ప్రయత్నం చేస్తే నోటికొచ్చినట్లు తిట్టేసానని చెప్పింది ఈ అమ్మడు.

No comments:

Post a Comment

Post Bottom Ad