రేపే వీఆర్వో పరీక్ష! పది లక్షల మంది అభ్యర్థులు! ఒక్కో పోస్టుకు 1512 మంది పోటీ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 15, 2018

రేపే వీఆర్వో పరీక్ష! పది లక్షల మంది అభ్యర్థులు! ఒక్కో పోస్టుకు 1512 మంది పోటీ!

vro-exam-heavy-competition

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఒక్క వీఆర్వో పోస్టుకు 1,512 మంది పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అంతెందుకు ఇంత పోటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనూ ఎన్నడూ లేదు. ఈ సారి 700 వీఆర్వో పోస్టులకు 10,58,387 మంది దరఖాస్తు చేసుకున్నారు.

రేపు (సెప్టెంబర్16) నిర్వహించనున్న ఈ పరీక్షకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు  జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,945 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad