Video Of Day

Breaking News

ఎల్బీ నగర్ టు అమీర్ పేట మెట్రో పరుగు నేడే ప్రారంభం!

lbnagar-to-ameerpet-metro

దేశంలో ఢిల్లీ తర్వాత అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ ఉన్న హైదరాబాద్ మెట్రో రెండో దశ 16 కిలో మీటర్ల ఎల్బీనగర్‌ నుంచి అమీర్‌పేట్‌ మార్గంలో నేడు ప్రారంభం కానుంది. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ మెట్రో రైలును ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు ఈ మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఎల్బీనగర్‌ నుంచి అమీర్‌పేట్‌ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. ఎల్బీనగర్, ముసారాంబాగ్, ఎర్రమంజిల్, పంజాగుట్ట మినహా మిగతా చోట్ల ఇప్పటివరకు పార్కింగ్‌ వసతులు అందుబాటులో లేవు. 

No comments