రూ.15,999లకే మోటరోలా వన్ పవర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, September 24, 2018

రూ.15,999లకే మోటరోలా వన్ పవర్

motarola-android-one-phone

మొబైల్ కంపెనీ లెనోవోకు చెందిన మొబైల్‌ మేకర్‌ మోటరోలా మోటరోలా వన్‌ పవర్‌ పేరుతో తొలి ఆండ్రాయిడ్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్ను భారతదేశ మార్కెట్లోకి విడుదల  చేసింది.  ఈ ఫోన్‌ ధరను రూ.15,999గా కంపెనీ నిర్ణయించింది. అక్టోబరు 5న ఫోన్ల అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ప్రి బుకింగ్‌ చేసుకోవచ్చు. ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, 6.2 అంగుళాల భారీ స్క్రీన్‌, 1.8 గిగాహెడ్జ్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌,
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 16+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా, 15 వాట్స్‌ టర్బోచార్జర్‌, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, మెటల్‌ డిజైన్‌ దీని ప్రత్యేక ఫీచర్లు. 

No comments:

Post a Comment

Post Bottom Ad