ఏఆర్ రెహమాన్ మీద మనసు పడ్డ హాలీవుడ్ నటి ఈమే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, September 17, 2018

ఏఆర్ రెహమాన్ మీద మనసు పడ్డ హాలీవుడ్ నటి ఈమే..



ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అంటే తెలియనవారు లేరు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల నుంచి గ్రామీ అవార్డుల వరకు, వివిద రాష్ట్ర ప్రభుత్వ, కేంద్రం జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న వ్యక్తి.. రెహమాన్. తాజాగా ఈ సంగీత దర్శకుడు అంటే ఇష్టమంటోంది.. అమెరికన్ సింగర్, హాలీవుడ్ నటి సెలెనా గోమెజ్. ఈ భామ హిందీ సినిమాల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. బాలీవుడ్ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాల్లో పాడే అవకాశం వచ్చినా, నటించే అవకాశం వచ్చినా అందుకు తాను సిద్ధమేనంటోంది. తనకు ఏఆర్ రెహమాన్ సంగీతం అంటే ఎంతో ఇష్టమని, ఆయన కింద ఒక పాట అయినా పాడాలని చెబుతోంది. ఆయన మ్యూజిక్ ట్రూప్స్ లో భాగస్వామ్యం కల్పించినా సంతోషిస్తానంటోంది.. గోమెజ్

No comments:

Post a Comment

Post Bottom Ad