ఏడు వేలకుపైగా ఐబీపీఎస్ క్లరికల్ పోస్టులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, September 18, 2018

ఏడు వేలకుపైగా ఐబీపీఎస్ క్లరికల్ పోస్టులు


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 7,275 క్లరికల్ పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ) ఎగ్జామినేషన్-8 నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 162 ఖాళీలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 167 ఖాళీలున్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నావారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు www.ibps.in వెబ్సైట్ చూడొచ్చు. 

No comments:

Post a Comment

Post Bottom Ad