అమితాబ్, కోహ్లీ, షారుక్‌ సరసన సన్నీలియోన్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, September 18, 2018

అమితాబ్, కోహ్లీ, షారుక్‌ సరసన సన్నీలియోన్!

అమితాబ్, కోహ్లీ, షారుక్‌ సరసన సన్నీలియోన్

ఢిల్లీలోని మేడం టుసాడ్‌ మ్యూజియంలో తన మైనపుబొమ్మను సన్నీలియోన్‌ మంగళవారం ఆవిష్కరించింది. ఈ మ్యూజియంలోని అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, షారుక్‌ఖాన్‌ల మైనపు బొమ్మలతోపాటు తన బొమ్మ చేయడంతో వారి సరసన సన్నీలియోన్ చేరింది. తన విగ్రహాన్ని ఆవిష్కరించిన సన్నీ ఆ విశేషాలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆమె భర్త డేనియల్ వెబర్ కూడా సోషల్ మీడియాలో ఈ మైనపుబొమ్మకు చెందిన వీడియో షేర్ చేశారు. మేడం టుసాడ్ మ్యూజియంలో తన బొమ్మను పెట్టడంతో ఆనందంలో మునిగి తేలుతుంది సన్నీ.

No comments:

Post a Comment

Post Bottom Ad