ఇంటర్ లోనూ ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, February 23, 2018

ఇంటర్ లోనూ ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్లో ఈ ఏడాది ర్యాంకుల స్థానంలో గ్రేడింగ్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి చెప్పారు. ఈ నెల 28 నుంచి జరుగనున్న పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫస్టియర్, సెకండియర్‌ కలిపి మొత్తం 10,26,891 మంది పరీక్షలకు హాజరవుతున్నారని ప్రకటించారు. 

inter-grading-system-from-this-year

No comments:

Post a Comment

Post Bottom Ad