పవన్ పవన్‌ కళ్యాణ్ కు గ్లోబల్ అవార్డు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 14, 2017

పవన్ పవన్‌ కళ్యాణ్ కు గ్లోబల్ అవార్డు

pawankalyan to global award

లండన్‌ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు  Indo European Business Forum (IEBF) గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డును పవన్ అందుకోనున్నాడు. ఈ నెల 17న బ్రిటన్‌లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్‌కల్యాణ్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు. పవన్ ఈ నెల 16, 17, 18వ తేదీల్లో లండన్‌లో పర్యటించనున్నారు

No comments:

Post a Comment

Post Bottom Ad