ఇంటర్మీడియట్ కొత్త టైంటేబుల్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 14, 2017

ఇంటర్మీడియట్ కొత్త టైంటేబుల్

హైదరాబాద్: ఇంటర్  వార్షిక పరీక్షల తేదీలు మార్చారు. . 2018 మార్చి 1 నుంచి కాకుండా ఫిబ్రవరి 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 17 వరకు మెదటి  సంవత్సరం .మార్చ్ 1 నుంచి 19 వరకు రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
intermediate new time table 2017

No comments:

Post a Comment

Post Bottom Ad