రవితేజ వెరైటీ టైటిల్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 16, 2017

రవితేజ వెరైటీ టైటిల్



raviteja new title

రవితేజ, శ్రీనువైట్ల ఇద్దరు ఓ సినిమా తీస్తూన్నారు. ఈ చిత్రానికి  అమర్‌ అక్బర్‌ ఆంటోనీఈ టైటిల్‌ అయితే బాగుటుందాని చిత్ర బృందం బావిస్తుంది. "రాజా ది గ్రేట్‌"చిత్రంతో ఇటీవల మంచి హిట్‌ అందుకున్నాడు రవితేజ. ప్రస్తుతం రవితేజ టచ్‌ చేసి చూడు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే శ్రీనువైట్ల  సెట్స్ పైకి వెళ్లనుంది..


No comments:

Post a Comment

Post Bottom Ad